పిల్లలకు ఆకలి వేసినప్పుడు, చెవి నొప్పి, కడుపు నొప్పి వచ్చినప్పుడు, లేదా తల్లిదండ్రులు తమ పక్కనే ఉండాలని భావనతో ఉన్నప్పుడు కూడా ఏడుస్తూ ఉంటారు అంటున్నారు చైల్డ్ సైకాలజీ నిపుణులు.