ఇంటి ఆవరణంలో పెంచుకొనే మొక్కలకు, మరుగుతున్న నీటిలో వేపాకులను వేసి, తరువాత ఆ నీటిని వడకట్టి అందులో బేకింగ్ సోడా కలిపి మొక్కలకు స్ప్రే చేయడం వల్ల మొక్కలు ఆరోగ్యంగా పెరుగుతాయి