మనం మన ఇంటికి ఎలివేషన్ డిజైన్ వేయించుకోవాలి అనుకున్నప్పుడు, ఇంటిని నిర్మించుకోవడానికి ప్లాన్ గీయించుకునేటప్పుడే స్ట్రక్చరల్ ఇంజనీర్స్ ను కలిసి, మీ ఇంటికి ఎలివేషన్ తో ఎలా డిజైన్ చేయించుకుంటే బాగుంటుంది అనే సలహా తీసుకొని మరీ చేయించుకోవడం ఉత్తమం.ముఖ్యంగా మన ఇంటికి ఎలివేషన్ డిజైన్ ఎంత బాగుంటే, మన ఇంటి ధర కూడా 25 శాతం పెరుగుతుంది అని చెప్పవచ్చు.