పచ్చిబఠానీలను ప్రతిరోజు ఆహారంలో చేర్చుకోవడం వల్ల, చర్మం ముడతలు, క్యాన్సర్ కణాలు, ఆల్జీమర్స్ వ్యాధి, సంతాన లోపం వంటి సమస్యలను దూరం చేసుకోవచ్చని వైద్యులు చెబుతున్నారు.