ప్రతి ఒక్కరు బ్రహ్మ ముహూర్తంలో నిద్ర లేవాలని ఆయుర్వేద శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. అంటే తెల్లవారు జామున 3 గంటల 30 నిమిషాల నుండి 5 గంటల 30 నిమిషాల లోపు నిద్ర లేవాలి.