వేరుశనగ గింజలు, మొక్కజొన్న, తీగల ద్వారా లభించే కూరగాయలు, వేర్లతో భూమి లోపల పండే కూరగాయలు, ఉడికించిన పప్పు దినుసులు వంటివి ఖచ్చితంగా ఈ వర్షాకాలంలో వారానికి రెండు నుండి మూడు సార్లు తీసుకోవడానికి ప్రయత్నం చేయాలి.