బకెట్లో వేడి నీరు పోసి , అందులో నిమ్మరసం, ఉప్పు కలిపి.. ఆ తర్వాత మోకాళ్ళ కింద వరకు పాదాలు ఉంచడం వల్ల, నొప్పులు ఇట్టే పరార్ అవుతాయట.