ఇక ప్రతి రోజూ ఉదయం 10 నిమిషాల నుండి 20 నిమిషాల వరకు ఎండలో ఉంటే సరిపోతుంది. 7 గంటల నుండి ఎనిమిది గంటల లోపు వచ్చే సూర్యకిరణాలను ఆస్వాదించడం వల్ల మనలో డి విటమిన్ లోపం ఉండదు అని వైద్యులు చెబుతున్నారు.