పాలు చెడిపోతే ఇకపై భయపడకుండా.. మిల్క్ కేక్,వెన్న, డోనట్స్, కలాకండ్ లాంటి రుచికరమైన పదార్థాలను కూడా తయారు చేసుకోవచ్చు.