ప్రతి ఒక్కరూ మలబద్ధకం సమస్యతో బాధపడుతున్న సంగతి తెలిసిందే. మలబద్ధకం సమస్యలను తగ్గించగల పండులు ఇవే. మలబద్ధకాన్ని తగ్గించడంలో కొన్ని రకాల పండ్లు సహాయపడతాయి. మలబద్ధకం ఉంటే చాలు ఇబ్బందిగా అనిపిస్తుంది. కడుపు పట్టేయడం, నొప్పి, వికారం సహా మరిన్ని సమస్యలు ఎదురవుతాయి. ఇలా ఇబ్బంది కలిగే మలబద్ధకం తగ్గేందుకు కొన్ని పండ్లు సహకరిస్తాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. 

ప్రన్స్ పండులో ఫైబర్ సహా సోర్బటార్, ఫెనోలిక్ కాంపౌడ్స్ ఉంటాయి. అందుకే మలబద్ధకం సమస్య తగ్గేందుకు ఈ పండు తినడం మంచిది. డ్రాగన్ పండులో ఫైబర్, నీటి శాతం ఎక్కువగా ఉంటాయి. ఈ పండు మలబద్ధకం తగ్గేందుకు తోడ్పడుతుంది. శరీరంలో వ్యర్ధాలు సులువుగా బయటకి పోయేందుకు ఉపయోగపడుతుంది. నారింజలో సోలబుల్ ఫైబర్ మెందుగా ఉంటుంది. మలబద్ధకం నుండి ఉపశ్రమణాన్ని ఈ పండు కలగజేస్తుంది. ఆపిల్ పండులో పెక్టిన్ సోలబుల్ ఫైబర్ ఉంటుంది. శరీరానికి ప్రోబయెటిక్ లను కూడా ఆపిల్ అందించగలదు. ఇలా మలబద్ధకం నుంచి ఉపశ్రమణం కలిగేందుకు ఆపిల్ తినడం తోడ్పడుతుంది. కివి పండు లోను ఫైబర్ బాగా ఉంటుంది. 

మలబద్ధకం నుండి ఈ పండు ఉపశమనం కలగజేస్తుంది. ఈ పండు కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. బొప్పాయి పండులో ఫైబర్, వాటర్ కంటెంట్ తో పాటు జీర్ణానికి మేలు చేసే డైజెస్టివ్ ఎంజైమ్ లు ఉంటాయి. పేగుల కదలికను బొప్పాయి మెరుగు పరుస్తుంది. మలబద్ధకాన్ని తగ్గించగలదు. ద్రాక్ష పళ్ళు కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. ఇవి కూడా మలబద్ధకం లాంటి సమస్యలను తగ్గించడానికి సహాయపడుతుంది. ద్రాక్షాలో కూడా నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. పైనాపిల్ కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. పైనాపిల్ తినడం వల్ల మలబద్ధకం సమస్యను నివారించడానికి సహాయపడుతుంది. పైనాపిల్ లో కూడా నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇది కూడా ఆరోగ్యానికి మంచిది. డ్రాగన్ పండులో ఫైబర్, నీటి శాతం ఎక్కువగా ఉంటాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: