ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టుగా సినిమాలు చేయడంలో టాలీవుడ్ సినిమా పరిశ్రమ ఎప్పుడూ ముందు ఉంటుంది ప్రేక్షకులు మారిన విధంగా ట్రెండ్ కు తగ్గట్టుగా సినిమాలను చేసి భారీ స్థాయిలో హిట్లు అందుకుంటూ ఉంటారు మన దర్శక నిర్మాతలు. హీరోలు కూడా ప్రేక్షకులు గమనించే ఉంటూ ఉంటారు. ఆ విధంగా ఇటీవల కాలంలో ప్రేక్షకులు భారీ స్థాయి కలిగిన సినిమాలను చూడటానికి ఇష్టపడుతున్నారు. ప్రేక్షకులు కూడా అవే చూస్తున్నారు అంతేకాదు అవి పాన్ ఇండియా సినిమాలుగా వస్తే మరీ మంచిది అంటున్నారు.

ఈ నేపథ్యంలో మన పెద్ద హీరోలు అందరూ కూడా పాన్ ఇండియా సినిమాలు చేస్తూ ఉండగా చిన్న హీరోలు మాత్రం మంచి కాన్సెప్ట్ ఓరియంటెడ్ సినిమాలు పట్టుకుని ప్రేక్షకులను విపరీతంగా ఆదరిస్తున్నారని చెప్పవచ్చు. పాన్ ఇండియా సినిమా అనగానే మన టాలీవుడ్ సినిమా పరిశ్రమలో కొంత మంది హీరోలు గుర్తుకు వస్తారు అలా ఓ అరడజను హీరోలు మాత్రమే ఈ పాన్ ఇండియా సినిమలు చేస్తూ ప్రేక్షకులను అలరించడానికి ప్రయత్నాలు చేస్తుండగా ఇప్పుడు కొంతమంది యువ హీరోలు మంచి కాన్సెప్ట్ తో సినిమాలు చేస్తూ ఉండటం విశేషం. 

ఆనంద్ దేవరకొండ, కిరణ్ అబ్బవరం, వైష్ణవ్ తేజ్, తేజ సజ్జ, సిద్ధార్థ్ జొన్నలగడ్డ వంటి హీరోలు ప్రేక్షకులకు నచ్చే చిత్రలను ఎంచుకుంటూ సినిమాలు చేసుకుంటూ సూపర్ హిట్ సాధించి హీరోలుగా నిలదోకుంటున్నారు. మరి పెద్ద హీరోలు ఆ విధంగా పెద్ద సినిమాలు చేసుకుంటూ పోతున్న గా చిన్న హీరోలు ఈ విధంగా కాన్సెప్ట్ ఓరియంటెడ్ సినిమాలు చేస్తూ పోతున్నారు. ప్రేక్షకులు కూడా ఈ తరహా సినిమాలను ఎక్కువగా మెచ్చుకోవడంతో ఆ చిత్రాన్ని చేయడానికి మన హీరోలు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. మరి ఇప్పటికే టాలీవుడ్ సినిమా స్థాయిని దేశవ్యాప్తంగా అందరికీ తెలిసేలా చేసిన దర్శక నిర్మాతలు ఇప్పుడు తమ సినిమాలతో తెలుగు సినిమా స్థాయిని ఎంతటి పేరు ప్రఖ్యాతులు తీసుకు వస్తారో చూడాలి

మరింత సమాచారం తెలుసుకోండి: