డేర్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ప్రస్తుతం లైగర్‌ సినిమా పెట్టుబడుల పై విచారణ ఎదుర్కొంటున్న విషయం మనకు తెలిసిందే. అయితే ఇక  ఇప్పుడుడేర్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ టాలీవుడ్ స్టార్ హీరో అయిన మెగాస్టార్ చిరంజీవి కోసం ఒక పవర్ఫుల్ యాక్షన్ కథను రెడీ చేస్తున్నారట.ఇకపోతే డేర్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తన టీమ్‌ తో మెగాస్టార్ తో చేయబోయే సినిమా స్క్రిప్ట్ పైనే కసరత్తులు చేస్తున్నారని తెలుస్తుంది. అయితే  టాలీవుడ్ స్టార్ హీరో అయిన మెగాస్టార్ చిరంజీవి  కూడా ఈ మధ్య జరిగిన ఓ ఇంటర్వ్యూలో కూడా పూరీతో సినిమా చేస్తానని మంచి లైన్ ఉంటే చెప్పమని అడిగాడు..

 డేర్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కూడా మీతో సినిమా చేస్తాను. ఇక నా దగ్గర మంచి లైన్ ఉందని కూడా చెప్పాడు.ఇకపోతే ఇప్పుడు డేర్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ -  టాలీవుడ్ స్టార్ హీరో అయిన మెగాస్టార్ చిరంజీవి  కోసం పవర్ఫుల్ భారీ యాక్షన్ కథను సిద్ధం చేశాడట. అయితే చిరంజీవి చేస్తున్న సినిమాలు పూర్తయిన వెంటనే ఈ కాంబినేషన్ సెట్ అయ్యే అవకాశం ఉంది. ఈ సినిమాలో  టాలీవుడ్ స్టార్ హీరో అయిన మెగాస్టార్ చిరంజీవి  ని మనం పాత సినిమాల్లో ఎలా ఉన్నాడు.. అలా చూడబోతున్నామని తెలుస్తుంది.కాగా డేర్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్సినిమా కథను తండ్రి కొడుకుల మధ్య సాగే ఎమోషనల్ యాక్షన్ స్టోరీగా తయారు చేశాడట.

అయితే ఈ సినిమాను తన డైరెక్ట్‌ చేసిన ఇడియట్ సినిమాకు కొనసాగింపుగా ఉంటుందని టాక్ నడుస్తుంది.ఇక ఈ సినిమా కథ మొత్తం తండ్రి పాయింట్ ఆఫ్ వ్యూలో తిరుగుతుందట.కాగా ఈ సినిమాలో కావాల్సినంత ఎమోషన్ ఉన్న.. ప్రధానంగా యాక్షన్ బేస్డ్ గానే ఈ సినిమా నడుస్తుందని తెలుస్తుంది. ఇకపోతే ఈ సినిమాతో అయినా డేర్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ హిట్ కొడతాడో లేదో చూడాలి..!!

మరింత సమాచారం తెలుసుకోండి: