మోస్ట్ హాటెస్ట్ అండ్ మోస్ట్ బ్యూటిఫుల్ హీరోయిన్ లలో ఒకరు అయినటువంటి అనన్య పాండే గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దు గుమ్మ తాజాగా లైగర్ అనే మూవీ తో ప్రేక్షకులను పలకరించింది. ఈ మూవీ లో విజయ్ దేవరకొండ హీరో గా నటించగా , పూరి జగన్నాథ్ ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు. ఈ మూవీ కొన్ని రోజుల క్రితమే తెలుగు , తమిళ , హిందీ , మలయాళ , కన్నడ భాషలలో విడుదల అయింది. భారీ అంచనాల నడుమ విడుదల ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ అపజయం ఎదుర్కొంది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టినప్పటికీ అనన్య పాండే కి మాత్రం ఈ మూవీ ద్వారా తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు లభించింది. 

అలాగే ఈ మూవీ లో అనన్య పాండే తన అంద చందాలతో ఎంతో మంది ప్రేక్షకులను ఫీదా చేసింది. సినిమా లలో తన అంద చందాలను ఆర బోయడానికి ఏ మాత్రం వెనకడుగు వేయకుండా తన హాట్ స్కిన్ షో తో కుర్రకాలను హీట్ ఎక్కిస్తున్న ఈ హాటెస్ట్ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా అదే రేంజ్ లో తన అందచందాలను ఆరబోస్తోంది. అందులో భాగంగా తాజాగా ఈ హాట్ బ్యూటీ తన సోషల్ మీడియా అకౌంట్ లో ఒక అదిరిపోయే హాట్ లుక్ లో ఉన్న ఫోటోను పోస్ట్ చేసింది. తాజాగా అనన్య పాండే తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసిన ఫోటోలో ఏకంగా తన లో దుస్తులు ప్రదర్శితం అయ్యేలా ఫోటోలకు స్టిల్స్ వచ్చింది. ప్రస్తుతం ఈ హాట్ బ్యూటీ కి సంబంధించిన ఈ హాటెస్ట్ ఫోటో సోషల్ మీడియాలో అదిరిపోయే రేంజ్ లో వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: