ఇండియా పోస్ట్ కు సంబంధించిన రూరల్ పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్, కస్టమర్ల కోసం సరికొత్త పాలసీ స్కీమ్స్ ను అందిస్తోంది. పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ అందిస్తున్న పాలసీలలో గ్రామ్ సువిధ స్కీమ్ కూడా ఒకటి . ఉదాహరణకు ఈ స్కీం లో చేరినవారు 25 సంవత్సరాల వయసులో ఉన్న ఒక వ్యక్తి రూ.10 లక్షల మొత్తానికి బీమా పాలసీ తీసుకున్నారని అనుకుందాం . ఇప్పుడు అతను నెలకు రూ.1724 చెల్లించాల్సి ఉంటుంది. ఇక 35 ఏళ్ల వరకు ప్రీమియం కట్టాలి. 60 ఏళ్ల తర్వాత ఈయనకు రూ.31 లక్షలు వస్తాయి. రిటైర్మెంట్ ప్లాన్ చేసుకునే వారు ఈ పాలసీ తీసుకోవచ్చన్నమాట..