పోస్ట్ ఆఫీస్ లో ప్రవేశపెట్టిన సరికొత్త పథకం పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ స్కీమ్. ఈ పీపీఎఫ్ స్కీమ్ మెచ్యూరిటీ కాలం 15 సంవత్సరాలు. అయితే అవసరం అనుకుంటే ఈ మెచ్యూరిటీ కాలాన్ని ఐదేళ్ల చొప్పున పొడిగించుకుంటూ వెళ్ళవచ్చు. ఈ పీపీఎఫ్ క్యాలిక్యులేటర్ ప్రకారం మీరు రోజుకు 300 రూపాయలు ఆదా చేస్తే , నెల చివర్లో రూ. 9000 అవుతుంది. అప్పుడు ఈ మొత్తాన్ని ఈ పీపీఎఫ్ అకౌంట్ లో ఇన్వెస్ట్ చేయాలి. ఇలా మీరు 30 సంవత్సరాలు ఇన్వెస్ట్ చేస్తే, కోటీశ్వరులు అయ్యే అవకాశాలు ఎక్కువ.