ఎల్ఐసి ప్రవేశపెట్టిన జీవన్ అక్షయ్ పాలసీ కోసం మీకు 65 సంవత్సరాలు ఉన్నాయని అనుకుంటే, మీరు రూ. 9లక్షల మొత్తానికి పాలసీ తీసుకోవాలి అన్నమాట. ఇక ఇలా చేయడం వల్ల ప్రతినెల మీకు 6,300 రూపాయలు పెన్షన్ కింద మీ అకౌంట్లో జమ అవుతాయి. అంటే సంవత్సరానికి దాదాపు 80 వేల రూపాయలను గరిష్టంగా పొందవచ్చు. జీవించి ఉన్నంతకాలం కూడాఈ పెన్షన్ మీకు లభిస్తుంది.