ఎల్ఐసి ప్రవేశపెట్టిన సరల్ పెన్షన్ పథకం కింద 40 సంవత్సరాల వయసు కలిగిన భార్యాభర్తలిద్దరూ చేరడం వల్ల జీవితాంతం పెన్షన్ రూపంలో సంవత్సరానికి 12 వేల రూపాయలను పొందవచ్చు.