పోస్ట్ ఆఫీసులు ముఖ్యంగా అట్టడుగు పేదల కోసం అటల్ పెన్షన్ యోజన పథకాన్ని ప్రవేశపెట్టారు. ఇందులో రోజుకు 7 రూపాయల చొప్పున నెలకు 210 రూపాయలు పొదుపు చేస్తే , 60 సంవత్సరాల తర్వాత నెలకు ఐదు వేల చొప్పున సంవత్సరానికి రూ.60,000 పెన్షన్ రూపంలో వస్తాయి.