బాలకృష్ణ అప్పట్లో సూర్యవంశం, సింహాద్రి, నాగవల్లి, అన్నవరం,వకీల్ సాబ్ లాంటి సూపర్ హిట్ సినిమాలను కొన్ని సినిమాలు డేట్స్ కుదరక, మరికొన్ని సినిమాల్లో రీమేక్ చేయడం ఇష్టం లేక చేజేతులారా వదులుకున్నాడు.