బాలీవుడ్ స్టార్ శిఖ మల్హోత్రా కరోనా సమయంలో పేదలను ఆదుకుంటూనే, కరోనా రోగులకు అండగా ఒక ఆస్పత్రిలో నర్సు అవతారమెత్తి రోగులకు సహాయం చేసింది. ఒత్తిడి కారణంగా పక్షవాతానికి గురి అయింది. కోలుకున్న తర్వాత తిరిగి ప్రజల సేవ కోసమై వెళ్లి,మరోసారి పక్షవాతం రావడంతో పాటు కరోనా కూడా సోకింది. నెల రోజుల పాటు ఆసుపత్రిలో ఉండి కోలుకుని రీసెంట్ గా డిశ్చార్జ్ అయ్యింది.