సినిమాలు సునీల్,సలోని జంటగా ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కించిన సినిమా "మర్యాద రామన్న". రైటర్ అనంత శ్రీ రామ్ కు ఈ సినిమాలో తెలుగమ్మాయి....తెలుగమ్మాయి.... " అంటూ అనే ఈ పాట రాయడానికి, ఏకంగా 43 రోజులు పట్టిందట.