అరుంధతి సినిమాలో చిన్న అరుంధతి గా నటించిన దివ్య నగేష్ కోలీవుడ్లో హీరోయిన్ గా నటించి, మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించింది. అయితే ఈమె త్వరలోనే టాలీవుడ్ లో కూడా హీరోయిన్ గా ఒక సినిమాలో నటించబోతున్నట్లు సమాచారం.