మురళీమోహన్ కేవలం నటుడు,రాజకీయవేత్త, నిర్మాత మాత్రమే కాకుండా పెద్ద బిజినెస్ మ్యాన్ కూడా. హైదరాబాద్ లోని టాప్ టెన్ వ్యాపారవేత్తలలో మురళీమోహన్ ముందుంటారు. ఇలా వ్యాపార రంగంలో అంత స్థాయిలో సక్సెస్ కావడానికి ముఖ్య కారణం ఆయన కొడుకు రామ్ మోహన్. మురళీమోహన్ కు సంబంధించిన వ్యాపారాలన్నీ రామ్ మోహన్ చూసుకుంటున్నాడు.