ప్రముఖ దర్శకుడు, నిర్మాత అయిన ఎమ్మెస్ రాజు కుమారుడైన సుమంత్ అశ్విన్.తన తండ్రి ఎమ్మెస్ రాజు దర్శకత్వంలో వచ్చిన తూనీగ తూనీగ సినిమా ద్వారా హీరోగా ఎంట్రీ ఇచ్చాడు.ఈ హీరో త్వరలోనే దీపిక అనే అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నట్టు సమాచారం.