సాక్షి శివానంద్ చెల్లెలు శిల్పా ఆనంద్ కూడా సినిమాల్లో, సీరియల్స్ లో నటించింది. మంచు విష్ణు హీరోగా నటించిన విష్ణు సినిమాలో శిల్పా ఆనంద్ హీరోయిన్ గా నటించింది.