దబాంగ్ త్రీ లో నటించి ప్రేక్షకుల మన్ననలు పొందిన సయీ మంజ్రేకర్, మన టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి వీరాభిమానట. అల్లు అర్జున్ యాక్టింగ్, డాన్స్ స్కిల్స్, బాడీ లాంగ్వేజ్ ఫిదా అయిపోయిన ఈ అమ్మడు త్వరలోనే బన్నీతో నటించే అవకాశం వస్తే తప్పకుండా నటిస్తానని అంటోంది.