అజయ్ భార్య ఒక మోడల్. ఈమె ఒకప్పుడు మిస్ ఇండియా పోటీల్లో కూడా పాల్గొంది. ఇక అజయ్ తో వివాహం తర్వాత ఫ్యాషన్ డిజైనర్ కోర్సు కంప్లీట్ చేసింది. పెళ్లయిన తర్వాత కూడా ఈమె రెగ్యులర్ మోడల్ గా దర్శనమిస్తూ ఉంటుంది.