అభిరామి చెప్పవే చిరుగాలి ద్వారా తెలుగు సినీ ఇండస్ట్రీలో బాగా ప్రాముఖ్యతను సంపాదించుకుంది. అయితే అంతకంటే ముందుగా థ్యాంక్యూ సుబ్బారావు, చార్మినార్ వంటి సినిమాలలో కూడా నటించిం.ది కేవలం తెలుగు చిత్రాల్లోనే కాకుండా తమిళ, కన్నడ, మలయాళ చిత్రాల్లో నటించి,తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. అయితే తెలుగు ఇండస్ట్రీలో రీసెంట్ గా రవితేజ నటించిన "అమర్ అక్బర్ ఆంటోనీ" చిత్రంలో కూడా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా హీరోకి తల్లిగా ఈమె నటించింది.