కిరణ్ బేడి జీవిత కథ ఆధారంగా తీసుకొని తెరకెక్కించిన చిత్రం కర్తవ్యం. మొట్టమొదటి లేడీ ఓరియంటెడ్ చిత్రంగా తెరకెక్కిన ఈ చిత్రానికి ప్రజలు నీరాజనం పట్టారు.