సినిమాల్లో ఉన్నంత కాలం ఎలాంటి వివాదాలకు పోని మనోరమ, రియల్ లైఫ్ లో మాత్రం తన మనవరాలు ఆస్తి విషయంలో కోర్టుకు వెళ్ళాల్సి వచ్చింది. దీంతో ఆమె తీవ్ర మనస్తాపానికి గురై, తీవ్రంగా కుంగిపోయి ఒక సంవత్సరం పాటు ఆస్పత్రిలోని ఉండాల్సి వచ్చింది. ఆ తర్వాత సినిమాల్లో నటించినప్పటికీ తీవ్రంగా అనారోగ్యం భాదించడంతో తిరిగి సినిమాలకు స్వస్తి పలికింది . ఇక చివరగా 2015లో తీవ్ర అనారోగ్యంతో కన్నుమూసింది..