2009 లో సంగీత ప్లే బ్యాక్ సింగర్ కృష్ణ తో లవ్ లో పడింది. ఇక అదే సంవత్సరంలోనే వీరు పెళ్లి చేసుకున్నారు.2012లో వారి ప్రేమ, పెళ్లికి గుర్తుగా ఒకటి చిన్నారి పాపకు జన్మనిచ్చింది సంగీత. ఆ పాప పేరు శివియా.శివియా అందాన్ని చూస్తే అందరూ ఆశ్చర్యపోతారు. తల్లిదండ్రుల అందాన్ని కలుపుకొని పుట్టిన ఈ పాప చాలా చక్కగా, చూడముచ్చటగా ఉంది.సంగీత త్వరలోనే తన పాపను చైల్డ్ ఆర్టిస్ట్‌గా సినీ ఇండస్ట్రీలోకి ప్రవేశ పెట్టాలనే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం..