చక్రవాకం సీరియల్, మొగలిరేకులు సీరియల్ రెండూ నాకు మంచి పేరు తెచ్చి పెట్టాయి.. అలా ఒకవేళ సీరియల్స్ చేస్తూ పోతే నాకు ఊహించిన స్థాయిలో పాత్రలు దొరక్కపోవచ్చు. అందుకే సినిమాలపై దృష్టి పెట్టాను అని అంటున్నాడు హీరో సాగర్..