సినీ తారలు షాట్ కు రెడీ అవడానికి, హోటల్ సమయానికి లేనప్పుడు, వర్షం పడినప్పుడు, వారి ఫ్యామిలీ తో గడపడానికి ఈ కారవాన్ లు ఎంతో ఉపకరిస్తాయి. ఈ కారవాన్ లో ఉన్నప్పుడు సొంత ఇంట్లో ఉన్న ఫీలింగ్ కలుగుతుందట. మన తెలుగు సినీ ఇండస్ట్రీలో అల్లు అర్జున్, ప్రభాస్, మహేష్ బాబు, రవితేజ, రామ్ చరణ్, నయనతార, కాజల్ లకు సొంత కారవాన్ లు ఉన్నాయి.