ఈ వారం మార్చ్ 11 2021 మహాశివరాత్రి ని పురస్కరించుకొని విడుదలైన చిత్రాల్లో జాతి రత్నాలు, గాలి సంపత్, శ్రీకారం సినిమాలు నిలిచాయి. విడుదలైన ఫస్ట్ డే కలెక్షన్ ల వారీగా చూస్తే, అందులో జాతిరత్నాలు సినిమా మొదటి స్థానంలో ఉంది. ఆ తర్వాత శ్రీకారం అని చెప్పవచ్చు. అయితే అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన గాలి సంపత్ మాత్రం ఎలాంటి కలెక్షన్లను సాధించలేకపోయింది