కర్తవ్యం సినిమా నుంచి విజయశాంతి ఒక్క సినిమాకు కోటి రూపాయల పారితోషికం ఇచ్చేవారట. ఒక సినిమాకు కోటి రూపాయలు తీసుకున్న ఏకైక హీరోయిన్ కూడా విజయశాంతినే. పైగా అప్పట్లో చిరంజీవి, రజనీకాంత్ కంటే తనకు ఎక్కువ ఇవ్వాలని డిమాండ్ చేసి, రెమ్యూనరేషన్ తీసుకున్న హీరోయిన్ కూడా విజయశాంతినే. విజయశాంతి కర్తవ్యం సినిమాకి ఉత్తమ నటి నేషనల్ అవార్డు కూడా అందుకుంది. అయితే ఈమె హవా ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. ఇంతలా స్టార్ హీరోలకు సైతం పోటీ ఇవ్వగల శక్తి కేవలం విజయశాంతి కి మాత్రమే వుంది.