లాక్ డౌన్ తర్వాత థియేటర్లన్నీ తిరిగి ఓపెన్ అయ్యాయి. ఈ సందర్భంగా విడుదలైన చిత్రాలు క్రాక్, మాస్టర్, రంగ్ దే, జాతి రత్నాలు, నాంది, ఉప్పెన, జాంబి రెడ్డి, రెడ్ వంటి చిత్రాలు బాక్సాఫీస్ వద్ద మంచి షేర్ ను రాబట్టాయి.