వకీల్ సాబ్ సినిమా కు హీరోయిన్ అనన్యకు తక్కువ రెమ్యునరేషన్ ఇచ్చారని చెప్పకనే చెప్పింది. ఈ సినిమా టికెట్ల కోసం తన స్నేహితులు తనని ఎక్కువగా టార్చర్ పెడుతున్నట్లు వెల్లడించింది. స్నేహితులు టికెట్లు కావాలని కోరుతున్నారు అని కూడా చెప్పారు. తనను అడిగిన వారందరికీ టికెట్లకు డబ్బు తన దగ్గర లేదని అనన్య అన్నది. వకీల్ సాబ్ మూవీ కి ఇచ్చిన రెమ్యునేషన్ అంతా ఖర్చు చేసిన కూడా వారందరికీ టికెట్స్ కొనివ్వడం సాధ్యం కాదని అనన్య పేర్కొన్నది