హారిక నారాయణ్ కూడా ఒకరు. మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ఆచార్య సినిమాలో ఈమె ఒక పాట పాడింది. ఆ పాట ఇప్పుడు ఎక్కడ చూసినా వినబడుతుంది ( లాహే లాహే లహే లాహే ).. ఈ పాట గాయని నే హారిక. ఈ పాటతో హారిక ను మరింత మంది సినీ ప్రియులకు చేరువ చేసింది. చిన్నప్పట్నుంచి ఈమె కర్ణాటక సంగీతం నేర్చుకున్నది . ఆమె ఈటీవీ లో ప్రసారమయ్యే స్వరాభిషేకం ద్వారా గాయనిగా వెలుగులోకి వచ్చింది. హారికకు బైక్ రైడింగ్ అంటే కూడా చాలా ఇష్టం. అంతేకాకుండా ముకుంద, బ్రహ్మోత్సవం అంటే సినిమాల్లో కూడా ఈమె నటించింది.