రాధేశ్యామ్ సినిమా కు సంబంధించి పోస్టర్ ను విడుదల చేశారు.అందులో ప్రభాస్ లుక్ రిలీజ్ చేయగా,ఈ సినిమాలో ప్రభాస్ విక్రమాదిత్య గా నటిస్తున్నట్లు పోస్టర్ రిలీజ్ చేశారు. అయితే ఇక తాజాగా ఈ సినిమా నుంచి ఉగాది సందర్భంగా మరో పోస్టర్ను విడుదల చేశారు. ఈ పోస్టర్ లో ప్రభాస్ మాత్రమే కనిపిస్తున్నాడు. ఆ పోస్టర్ తో ఉగాది శుభాకాంక్షలు కూడా తెలిపారు.