మీరా జాస్మిన్ టాలీవుడ్లో చివరిసారిగా 2013లో వచ్చిన థ్రిల్లర్ మోక్ష సినిమాలో నటించింది. ఆ తర్వాత ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలోకి రీఎంట్రీ ఇవ్వబోతోంది అదికూడా సత్యన్ అంతికాడ్ డైరెక్షన్లో సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టబోతోంది