హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై వెంకటేష్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో ఒక సినిమా తెరకెక్కే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కొన్నేళ్ళ క్రితమే వెంకటేష్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో ఒక సినిమా తెరకెక్కనుందని వార్తలు వచ్చాయి. అయితే ప్రస్తుతం వెంకటేష్ నటిస్తున్న సినిమాల్లో 74 సినిమాలు పూర్తి కానున్నాయి. అయితే వెంకటేష్, త్రివిక్రమ్ సినిమా ఎప్పుడు మొదలవుతుందో చూడాల్సింది.