ఉదయ్ కిరణ్ మరణించిన రోజు నాగచైతన్య సినిమాలో (ఒక లైలా కోసం) షూటింగ్లో ఉన్నాను అన్నారు. షూటింగ్ జరుగుతున్న సమయంలో పక్కన ఉన్న వాళ్ళు ఉదయ్ కిరణ్ మరణించాడు అని చెప్పారని, వెంటనే వెళ్లాలని చూశానని, కానీ అతని చూడటానికి సాధ్యం కాలేదు.అని ఆమె కన్నీరు పెట్టుకుంది. నాగార్జున గారు ఫోన్ చేసి షూటింగ్ నుంచి తనను బయటికి పంపించవద్దని చెప్పారని చెప్పుకొచ్చింది. నాగార్జున నేనే ఉదయ్ కిరణ్ మృతదేహం చూడలేకపోయానని అన్నారు. కానీ ఎందుకు చనిపోయాడు . ఉదయ్ కిరణ్ ఫోటో చూసి అడిగా అని గుర్తుచేసుకున్నారు సుధా.