జాతి రత్నాలు సినిమా ద్వారా తెలుగు సినీ ఇండస్ట్రీకి పరిచయమై, మొదటి సినిమాతోనే మంచి హిట్ ను సంపాదించుకుంది ఫరియా అబ్దుల్లా.. ఈమె ఈ సినిమాలో చిట్టి పాత్రలో అద్భుతంగా నటించి, ప్రేక్షకులను బాగా మెప్పించింది. ఇక ఈ సినిమా భారీ సక్సెస్ ను అందుకోవడంతో ఈ హీరోయిన్ కి ఆఫర్లు బాగానే వస్తున్నాయి . కానీ ఈమె కు వున్న హైట్ సమస్య వల్ల కొన్ని సినిమాలను రిజెక్ట్ చేస్తోందని సమాచారం..