ఆర్ ఆర్ ఆర్ సినిమా పూర్తయ్యాక మహేష్ బాబు సినిమాకు స్క్రిప్ట్ అలాగే ప్రీ ప్రొడక్షన్ వర్క్ పూర్తి చేయడానికి, తనకు ఏడాది సమయం పడుతుందని కూడా రాజమౌళి ముందే చెప్పారు. ఈ క్రమంలోని తనకు మరింత సమయం దొరికే అవకాశం ఉండడంతో, మహేష్ బాబు ఇతర దర్శకులు నుండి కూడా కథలు వింటున్నారు.. ఇక ఆ లిస్టు లోనే ఒక మహిళా దర్శకురాలికి కూడా అవకాశం ఇవ్వబోతున్నాడు మహేష్ బాబు..ఆ దర్శకురాలు సుధా కొంగర ..ప్రస్తుతం ఐసోలేషన్ లో ఉన్న మహేష్ బాబు వీడియో కాల్ ద్వారా సుధా కొంగర తో టచ్లో ఉన్నట్లు సమాచారం.. అన్నీ కుదిరితే వచ్చే ఏడాది లోపు వీరిద్దరి కాంబినేషన్లో మరో సినిమా రాబోతోంది..