ఇండియన్ ఫిలిం అండ్ టెలివిజన్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ జెడి ముజేథియా మాట్లాడుతూ.." కొన్నిసార్లు మాత్రం పూర్తిగా నిలిపివేసే యోచనలో ఉన్నట్లు కన్ఫామ్ చేశారు. కరోనా ద్వారా కొన్ని నిబంధనలు మే రెండవ తారీఖు వరకు ఉన్నాయి. కాబట్టి ముంబైలో షూటింగ్ కనుక మీ రెండవ తారీకు తర్వాత కొనసాగితే, ఎక్కువ సీరియల్స్ ఆగిపోయే పరిస్థితి లేదు . కానీ లాక్ డౌన్ కొనసాగిస్తే మాత్రం ఆల్రెడీ సక్సెస్ఫుల్ గా రన్ అవుతున్నటువంటి సీరియల్స్ రిపీట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పారు".