సక్సెస్, ఫెయిల్యూర్ అని సంబంధం లేకుండా నితిన్ మూడో సినిమాను విడుదల చేయడానికి సిద్ధంగా వుంది. టాలీవుడ్ లో హిట్ టాక్ తెచ్చుకున్నటువంటి సినిమా అంధాదున్ ను నితిన్ తెలుగు లో మ్యాస్ట్రో గా రిమేక్ చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ కేవలం 10 శాతం మాత్రమే మిగిలి ఉండగా, కరోనా రావడంతో బ్యాలెన్స్ షూటింగ్ పూర్తిచేసి, జూన్ నెలలో సినిమా రిలీజ్ చేయాలని భావిస్తున్నారు. ఈ ఏడాది సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తే, కరోనా సమయంలో కూడా మూడు సినిమాలను ప్రేక్షకుల ముందుకు తెచ్చిన ఒకే ఒక్క హీరో నితిన్ కానున్నాడు.