అనన్య నాగళ్ళ ట్విట్టర్ ద్వారా సినీ అభిమానులకు ఒక ప్రకటన చేసింది. అదేమిటంటే.. "ఈ కరోనా విపత్కర సమయంలో కొవిడ్ జాగ్రత్తలు పాటిస్తూనే, ఇంట్లో ఉంటూనే స్వీయ జాగ్రత్తలు తప్పకుండా తీసుకోవాలని కోరింది. ఇక ఈ లాక్డౌన్ సమయంలో బయటకు వెళ్లకుండా, కరోనా భారిన పడకుండా ఇంట్లో ఉంటూనే అమెజాన్ ప్రైమ్ లో వస్తున్న వకీల్ సాబ్ సినిమాను చూసి, ఎంజాయ్ చేయండి .." అంటూ తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా కోరింది.