మొదట సాహో సినిమాలో ప్రభాస్ పక్కన హీరోయిన్గా కత్రినా కైఫ్ ను అనుకున్నారు. ఆల్మోస్ట్ ఓకే అయింది అనుకున్న సమయంలో కత్రినా కైఫ్ కు బదులుగా శ్రద్ధాకపూర్ నటించింది. అయితే ఇప్పుడు మరోసారి ప్రభాస్ కొత్త సినిమాలు అనే సినిమాలో హీరోయిన్ గా కత్రినా కైఫ్ ను తీసుకోవాలని చిత్రబృందం ఆలోచిస్తున్నట్లు సమాచారం.