పెళ్లికి ముందు జూనియర్ ఎన్టీఆర్ పలు రకాల పార్టీలను ఇంట్లోనే చేసుకునే వారని, అలా ఎన్నో సార్లు ఆ పార్టీలకు తమను కూడా ఆహ్వానించేవారు అని చెప్పారు. నేనే కాకుండా రాజీవ్ కనకాల, శ్రీనివాస్ రెడ్డి, రాఘవ వంటి ఆర్టిస్టుల అందరికీ వీకెండ్లో తారక్ నుంచి ఫోన్ కాల్ వచ్చేవని పార్టీ చేసుకుందాం.. వెంటనే ఇంటికి రమ్మని కూడా చెప్పేవారని సమీర్ చెప్పుకొచ్చాడు..