అఖండ సినిమాకు సంబంధించి లహరి మ్యూజిక్ కింద త్వరలోనే పాటల్ని విడుదల చేస్తామని, ప్రొడ్యూసర్ బీ ఏ రాజు తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా తెలిపారు.